పరమ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా రేపు 12/7/19 శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు మన వల్లభ గణపతి ఆలయ ప్రాంగణంలో “సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం” Share on: WhatsApp
దేశం కోసం, మన ధర్మం కోసం మన గురుదేవుల ఆజ్ఞానుసారం మన వల్లభ గణపతి మందిరం లో 15/5/19 బుధవారం ఉదయం 6.00 గంటలకు చండీహోమం నిర్వహించబడును Share on: WhatsApp
శుభోదయం.. అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శ్రీ సీతారాముల కల్యాణం. వల్లభ గణపతి మందిర ప్రాంగణంలో… శనివారం 13/4/19 ఉదయం 9.30 గంటలకు. విశేషం ఏమిటంటే ఈ కళ్యాణం గురుదంపతుల అమృత హస్తాలతో జరగడం. ఇంకో విశేషం ఏమిటంటే సాయంత్రం 6.00 గంటలకు గుళ్ళోనే గురువుగారితో పాటు సామూహిక శ్రీ రామరక్ష స్తోత్రం, హనుమాన్ చాలీసా, బాల రామాయణం etc పారాయణ. పై కార్యక్రమాలకు అందరికీ ఇదే మా ఆహ్వానం… Share on: WhatsApp
ప్రముఖ సంగీత విద్వాంసులు మన గురువుగారి మిత్రులు శ్రీ బాలూ గారు ఈ రోజు మన వల్లభ గణపతి దేవాలయం సందర్శన Share on: WhatsApp
9/5/19 గురువారం.. వైశాఖ శుద్ధ పంచమి… శ్రీశ్రీశ్రీ ఆదిశంకర జగద్గురువుల జయంతి.. ఈ సందర్భంగా మన వల్లభ గణపతి గుళ్లో సుప్రతిష్ఠితమై ఉన్న ఆదిశంకరాచార్యుల వారికి అభిషేకం, పూజాదికాలు నిర్వహించబడును. ఉదయం 7.00 గంటలకు. అందరికీ ఇదే మా ఆహ్వానం.. జయ జయ శంకర.. హర హర శంకర.. Share on: WhatsApp
అందరికీ నమస్కారం.. ది. 23/4/19 మంగళవారం చైత్ర బహుళ చవితి – సంకష్టహర చవితి సందర్భంగా మన వల్లభ గణపతి మందిరంలో ఉదయం 7.00 గంటలకు “అష్టద్రవ్య సహిత సహస్ర మోదక గణపతి హోమం” జరుగును. మన గురువుగారు స్వయంగా పాల్గొంటున్నారు. మన పుణ్య విశేషం ఆయన పాల్గొనడం. అందరూ తప్పక విచ్చేసి స్వామి కృప కు పాత్రులు కండి. జై గణేశ.. జై జై గణేశ… Share on: WhatsApp
వల్లభ గణపతి మందిరములో జరిగిన పంచముఖ ఆంజనేయ ప్రాణ ప్రతిష్టాపన విశేషములు Share on: WhatsApp
మన వల్లభగణపతి మందిరంలో ధ్వజస్తంభానికి ఇత్తడితాపడం జరిగిన శుభసందర్భంలో.. Share on: WhatsApp
దేశ సౌభాగ్యం కోసం, దేశాభివృద్ధి కోసం, శత్రుపీడా నివారణార్ధం, హిందూ ధర్మ పరిరక్షణార్ధం, మన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం రావడం కోసం గురువుగారు చండీహోమం చేయమని చెప్పారు. వారి మాట అనుసరించి మన వల్లభ గణపతి గుళ్లో ఈ ఆదివారం 17/3/19 న ఉదయం 8.00 గంటలకు, వారి ఆశీర్వచనం తో, “చండీహోమం” నిర్వహించుచున్నాము. దేశం కోసం, ధర్మం కోసం జరిపే ఈ యాగానికి అందరికీ ఇదే మా ఆహ్వానం. మరొక విషయం.. అదే సమయంలో, గురువుగారి ఆజ్ఞ మేరకు హనుమాన్ చాలీసా పారాయణ,