వల్లభ గణపతి గుళ్లో శ్రీ కృష్ణ భగవానునికి జరిగిన “భోగిపళ్ల ఉత్సవం” దృశ్యాలు Share on: WhatsApp
గణపతి, గురువుగారి అనుగ్రహం… శ్రీ సూర్యనారాయణ మూర్తి ఇవాళ పొద్దున్నే విజృంభించి వచ్చారు రాజమండ్రి లో. హోమం చేస్తున్నంత సేపూ ఆయన విజృంభణ అలా కొనసాగుతూనే ఉంది. పూర్ణాహుతి టైం కి చిన్నగా మబ్బు పట్టింది. పెద్దదయ్యింది. అంతే. పూర్ణాహుతి అయ్యింది. వెంటనే విపరీతంగా వర్షం. ఒక 5 నిమిషాల పాటు. ఆహా… స్వామి అనుగ్రహించారు అని అందరం సంబరపడ్డాం. వర్షం తగ్గిన తర్వాత అందరం బయలుదేరాం. ఇక్కడే అసలైన ట్విస్ట్. గుడి నుంచి బయలుదేరి కళ్యాణ్ నగర్ ఆర్చ్ (ముప్పావు కిలోమీటర్) దాకా
20/7/19 శనివారం… పంచముఖ ఆంజనేయునికి అభిషేకం. ఉదయం 7.00 గంటలకు. Share on: WhatsApp
19/7/19 శుక్రవారం… గణపతి స్వామి వారికి అభిషేకం. ఉదయం 6.30 గంటలకు. Share on: WhatsApp
దేశం కోసం, మన ధర్మం కోసం మన గురుదేవుల ఆజ్ఞానుసారం మన వల్లభ గణపతి మందిరం లో 15/5/19 బుధవారం ఉదయం 6.00 గంటలకు చండీహోమం నిర్వహించబడును Share on: WhatsApp
వల్లభ గణపతి భక్తులందరికి వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు Share on: WhatsApp