vallabhatemple

29
Jul

మన వల్లభ గణపతి గుళ్లో ఇవాళ పుట్టిన కపిల గోవు….. 15 రోజులలో ఇది రెండవది. చాలా ఆనందం. గోమాత్రే నమః 🙏🙏🙏🙏🙏

మన వల్లభ గణపతి గుళ్లో ఇవాళ పుట్టిన కపిల గోవు….. 15 రోజులలో ఇది రెండవది. చాలా ఆనందం. గోమాత్రే నమః 🙏🙏🙏🙏🙏 Share on: WhatsApp

29
Jul

మన గుడికి విచ్చేసిన శ్రీ అప్పాస్వామి వారు…. వారు మహా ఉపాసకులు

ఇవాళ మన గుడికి విచ్చేసిన శ్రీ అప్పాస్వామి వారు…. వారు మహా ఉపాసకులు. నిజంగానే సిద్దపురుషులు. జూమ్ చేసి చూడండి. వారి వర్ఛస్సు… ప్రాంగణం అంతా తిరిగారు. వారి స్వీయ అనుభవాలు తెలియచేశారు. మన గుడి తరఫున సన్మానం చేసాము. నిజంగా ఇటువంటి వారిని కలుసుకునే భాగ్యం కల్పించిన మన గురుదేవులకు శత సహస్ర ప్రణామాలు. ఈ సాయంత్రం ఒక అద్భుత సాయంత్రం….. అంతేనండీ. శ్రీ అప్పాస్వామి వారు. వీరు అనంతపురం లో వుంటారు. మన గుడి చూడాలని ఇవాళ విచ్చేసారు. గుడి మొత్తం

Read more

29
Jul

దేశం కోసం, ధర్మం కోసం గురువుగారు తలపెట్టిన “చండీహోమం”…. ఈ నెల 28/7/19 ఆదివారం ఉదయం 8.00 గంటలకు

దేశం కోసం, ధర్మం కోసం గురువుగారు తలపెట్టిన “చండీహోమం”…. ఈ నెల 28/7/19 ఆదివారం ఉదయం 8.00 గంటలకు మన వల్లభ గణపతి ఆలయంలో జరుగును. అందరూ హాజరై అమ్మవారి, గణపతి స్వామి వారి ఆశీస్సులు పొందవలసినదిగా కోరుచున్నాము. అందరికీ ఇదే మా ఆహ్వానం…🙏🙏🙏 Share on: WhatsApp

18
Jul

16/7/19 మంగళవారం… “గురుపౌర్ణమి” సందర్భంగా మన గణపతి ఆలయం సుప్రతిష్టులై ఉన్న జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారికి పంచామృతాదులతో అభిషేకం, పూజాదికాలు ఉదయం 8.00 గంటలకు

16/7/19 మంగళవారం… “గురుపౌర్ణమి” సందర్భంగా మన గణపతి ఆలయం సుప్రతిష్టులై ఉన్న జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారికి పంచామృతాదులతో అభిషేకం, పూజాదికాలు ఉదయం 8.00 గంటలకు Share on: WhatsApp

18
Jul

మన గణపతి ఆలయంలో ని గోశాల లో నేడు తెల్లవారుజామున పుట్టిన ఆవు

మన గణపతి ఆలయంలో ని గోశాల లో నేడు తెల్లవారుజామున పుట్టిన ఆవు. Share on: WhatsApp

18
Jul

పరమ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా రేపు 12/7/19 శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు మన వల్లభ గణపతి ఆలయ ప్రాంగణంలో “సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం”

పరమ పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా రేపు 12/7/19 శుక్రవారం సాయంత్రం 6.00 గంటలకు మన వల్లభ గణపతి ఆలయ ప్రాంగణంలో “సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం” Share on: WhatsApp

10
May

శ్రీ సీతారాముల కల్యాణం. వల్లభ గణపతి మందిర ప్రాంగణంలో… శనివారం 13/4/19 ఉదయం 9.30 గంటలకు గురుదంపతుల అమృత హస్తాలతో జరగడం.

శుభోదయం.. అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శ్రీ సీతారాముల కల్యాణం. వల్లభ గణపతి మందిర ప్రాంగణంలో… శనివారం 13/4/19 ఉదయం 9.30 గంటలకు. విశేషం ఏమిటంటే ఈ కళ్యాణం గురుదంపతుల అమృత హస్తాలతో జరగడం. ఇంకో విశేషం ఏమిటంటే సాయంత్రం 6.00 గంటలకు గుళ్ళోనే గురువుగారితో పాటు సామూహిక శ్రీ రామరక్ష స్తోత్రం, హనుమాన్ చాలీసా, బాల రామాయణం etc పారాయణ. పై కార్యక్రమాలకు అందరికీ ఇదే మా ఆహ్వానం… Share on: WhatsApp

10
May

ప్రముఖ సంగీత విద్వాంసులు మన గురువుగారి మిత్రులు శ్రీ బాలూ గారు ఈ రోజు మన వల్లభ గణపతి దేవాలయం సందర్శన

ప్రముఖ సంగీత విద్వాంసులు మన గురువుగారి మిత్రులు శ్రీ బాలూ గారు ఈ రోజు మన వల్లభ గణపతి దేవాలయం సందర్శన Share on: WhatsApp

10
May

9/5/19 గురువారం.. వైశాఖ శుద్ధ పంచమి… శ్రీశ్రీశ్రీ ఆదిశంకర జగద్గురువుల జయంతి..సందర్భంగా ఆదిశంకరాచార్యుల వారికి అభిషేకం ఉదయం 7.00 గంటలకు

9/5/19 గురువారం.. వైశాఖ శుద్ధ పంచమి… శ్రీశ్రీశ్రీ ఆదిశంకర జగద్గురువుల జయంతి.. ఈ సందర్భంగా మన వల్లభ గణపతి గుళ్లో సుప్రతిష్ఠితమై ఉన్న ఆదిశంకరాచార్యుల వారికి అభిషేకం, పూజాదికాలు నిర్వహించబడును. ఉదయం 7.00 గంటలకు. అందరికీ ఇదే మా ఆహ్వానం.. జయ జయ శంకర.. హర హర శంకర.. Share on: WhatsApp

10
May

23/4/19 మంగళవారం చైత్ర బహుళ చవితి – సంకష్టహర చవితి సందర్భంగా ఉదయం 7.00 గంటలకు “అష్టద్రవ్య సహిత సహస్ర మోదక గణపతి హోమం”

అందరికీ నమస్కారం.. ది. 23/4/19 మంగళవారం చైత్ర బహుళ చవితి – సంకష్టహర చవితి సందర్భంగా మన వల్లభ గణపతి మందిరంలో ఉదయం 7.00 గంటలకు “అష్టద్రవ్య సహిత సహస్ర మోదక గణపతి హోమం” జరుగును. మన గురువుగారు స్వయంగా పాల్గొంటున్నారు. మన పుణ్య విశేషం ఆయన పాల్గొనడం. అందరూ తప్పక విచ్చేసి స్వామి కృప కు పాత్రులు కండి. జై గణేశ.. జై జై గణేశ… Share on: WhatsApp