మన వల్లభగణపతి మందిరంలో ధ్వజస్తంభానికి ఇత్తడితాపడం జరిగిన శుభసందర్భంలో.. Share on: WhatsApp
దేశ సౌభాగ్యం కోసం, దేశాభివృద్ధి కోసం, శత్రుపీడా నివారణార్ధం, హిందూ ధర్మ పరిరక్షణార్ధం, మన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం రావడం కోసం గురువుగారు చండీహోమం చేయమని చెప్పారు. వారి మాట అనుసరించి మన వల్లభ గణపతి గుళ్లో ఈ ఆదివారం 17/3/19 న ఉదయం 8.00 గంటలకు, వారి ఆశీర్వచనం తో, “చండీహోమం” నిర్వహించుచున్నాము. దేశం కోసం, ధర్మం కోసం జరిపే ఈ యాగానికి అందరికీ ఇదే మా ఆహ్వానం. మరొక విషయం.. అదే సమయంలో, గురువుగారి ఆజ్ఞ మేరకు హనుమాన్ చాలీసా పారాయణ,