శుభోదయం..
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
శ్రీ సీతారాముల కల్యాణం.
వల్లభ గణపతి మందిర ప్రాంగణంలో…
శనివారం 13/4/19 ఉదయం 9.30 గంటలకు.
విశేషం ఏమిటంటే ఈ కళ్యాణం గురుదంపతుల అమృత హస్తాలతో జరగడం.
ఇంకో విశేషం ఏమిటంటే సాయంత్రం 6.00 గంటలకు గుళ్ళోనే గురువుగారితో పాటు సామూహిక శ్రీ రామరక్ష స్తోత్రం, హనుమాన్ చాలీసా, బాల రామాయణం etc పారాయణ.
పై కార్యక్రమాలకు అందరికీ ఇదే మా ఆహ్వానం…
Comments are closed.