23/4/19 మంగళవారం చైత్ర బహుళ చవితి – సంకష్టహర చవితి సందర్భంగా ఉదయం 7.00 గంటలకు “అష్టద్రవ్య సహిత సహస్ర మోదక గణపతి హోమం”

అందరికీ నమస్కారం..

ది. 23/4/19 మంగళవారం చైత్ర బహుళ చవితి – సంకష్టహర చవితి సందర్భంగా మన వల్లభ గణపతి మందిరంలో ఉదయం 7.00 గంటలకు “అష్టద్రవ్య సహిత సహస్ర మోదక గణపతి హోమం” జరుగును.

మన గురువుగారు స్వయంగా పాల్గొంటున్నారు.
మన పుణ్య విశేషం ఆయన పాల్గొనడం.

అందరూ తప్పక విచ్చేసి స్వామి కృప కు పాత్రులు కండి.

జై గణేశ..
జై జై గణేశ…

Comments are closed.