9/5/19 గురువారం..
వైశాఖ శుద్ధ పంచమి…
శ్రీశ్రీశ్రీ ఆదిశంకర జగద్గురువుల జయంతి..
ఈ సందర్భంగా మన వల్లభ గణపతి గుళ్లో సుప్రతిష్ఠితమై ఉన్న ఆదిశంకరాచార్యుల వారికి అభిషేకం, పూజాదికాలు నిర్వహించబడును.
ఉదయం 7.00 గంటలకు.
అందరికీ ఇదే మా ఆహ్వానం..
జయ జయ శంకర..
హర హర శంకర..
Comments are closed.